Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

చెరువులో పడి ఇద్దరు మృతి

Two Children die after Drowning in pond at Amaravati

గుంటూరు : చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన అమరావతి మండలం మండెపూడిలో శనివారం ఉదయం జరిగింది. మృతులు విఘ్నేష్, సాయిరాంలుగా గుర్తించారు. వీరిద్దరూ అన్నదముళ్లు కావడంతో వారి కుటుంబంలో పెను విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two Children die after Drowning in pond at Amaravati

Comments

comments