Home తాజా వార్తలు చలితో ఇద్దరు మృతి

చలితో ఇద్దరు మృతి

Two dead with Chill at Mahabubnagarమహబూబ్‌నగర్‌: ఫెథాయ్‌ తుపాను కారణంగా తెలంగాణలో చలి గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత కారణంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో బుధవారం ఇద్దరు వృద్ధులు చనిపోయారు. రైల్వేస్టేషన్‌ ఆవరణలో భిక్షాటన చేస్తూ జీవించే 80 ఏళ్ల వృద్ధుడుతో పాటు 70 ఏళ్ల మరో వృద్ధురాలు చనిపోయారు. చలి తీవ్రత కారణంగానే వీరు మృతి చెందారని పోలీసులు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.

Two dead with Chill at Mahabubnagar