Search
Friday 21 September 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

accident

జగిత్యాల: సారంగాపూర్ మండలం పోతారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్ లు ఢీకొనడంతో  సంబవించింది ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని సర్కార్ దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

comments