Home ఖమ్మం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Two died in Road Accident at Khammam

ఖమ్మం : రాపర్తి నగర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మృతులు తిరుమలాయపాలెం మండలం బీరోలుకు చెందిన మల్లారెడ్డి, కొత్త ఉపేందర్‌గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two died in Road Accident at Khammam