Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

Road Accident
కర్నూలు: జిల్లాలోని పెద్దపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, లారీ ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటన స్థలిలోనే మృతి చెందారు. స్థానికులు సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులను కర్నూలుకు చెందిన పుల్లయ్య గౌడ్, మరో మహిళ తన దగ్గరి బంధువుగా  పోలీసులు గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Two Died in Road Accident At Kurnool

 telangana latest news