Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఇంటి పైకప్పు కూలి ఇద్దరు మృతి

Gujarat, Two Died with House Roof Fell Down

గుజరాత్ : ద్వారకాలోని హర్ష్ విహార్‌లో సోమవారం ఉదయం ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికి తీశామని పోలీసులు తెలిపారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Two Died with House Roof Fell Down

Comments

comments