Search
Sunday 18 November 2018
  • :
  • :

విద్యుదాఘాతంతో రెండు ఏనుగులు మృతి

ELEPHANT--2

గుహవాటి : నాగౌన్ జిల్లా పరిధిలోని సామ్‌గౌరిలో విద్యుదాఘాతంతో రెండు ఏనుగులు చనిపోయాయి. పంట పొలాలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఈ రెండు ఏనుగులు మృతి చెందినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు. ఆదివారం నాడు రైలు ఢీకొని ఆరు ఏనుగులు చనిపోయిన విషయం తెలిసిందే.

Two elephants are killed by electrocution

Comments

comments