Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఇద్దరు రైతులు ఆత్మహత్య : షాక్ తో మరొకరి మృతి

  • విద్యుదాఘాతంతో మరొకరి మృతి

Farmers Suicide with Debt

నల్గొండ : ఒకే రోజు ముగ్గురు రైతులు మృతి చెందిన విషాదకర సంఘటనలు నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సుర్యాపేట జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. వీరిలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, మరో రైతు విద్యుతాఘాతంతో మృతి చెందాడు.  నల్గొండ జిల్లా చింతపల్లిలో వెంకటయ్య (53), యాదాద్రి- భువనగిరి జిల్లాలో కొలిపాక మల్లయ్య (43) అనే రైతులు నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో కాసాని ఎల్లయ్య అనే రైతు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.

Comments

comments