Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఇద్దరు బీట్ ఆఫీసర్ల సస్పెన్షన్

Two Forest Beat officers Suspended in Mancherial District

మంచిర్యాల: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు బీట్ ఆఫీసర్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. మంచిర్యాల జిల్లా జిన్నారం అటవీ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు బీట్ ఆఫీసర్లు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఎఫ్‌డిఒ రవీందర్ గౌడ్ సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

comments