Home తాజా వార్తలు ఇద్దరు భారతీయులు అరెస్టు

ఇద్దరు భారతీయులు అరెస్టు

ARREST

చెన్నయ్ : ఇద్దరు భారతీయులను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడులోని పుదుకొట్టాయ్‌కు చెందిన వీరు సముద్రంలో బోటులో ప్రయాణిస్తుండగా శ్రీలంక నేవీ సిబ్బంది అడ్డుకుని అరెస్టు చేశారు. బోటులో 53 కిలోల గంజాయిని గుర్తించారు. బోటుతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు శ్రీలంకనేవీ అధికారులు తెలిపారు.