Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Breaking-Newsహైదరాబాద్ : పహాడిషరీఫ్ ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు తీవ్రంగా పడ్డారు. ఆయన భార్య సత్యవాణి, కారు డ్రైవర్ దాసు చనిపోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును శంషాబాద్‌లోని ట్రెజెండ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు. సత్యవాణి, దాసు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Comments

comments