Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Road-Accident

నిజామాబాద్ : ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఎన్‌హెచ్ 44పై వెళుతున్న మూడు లారీలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.