Search
Sunday 23 September 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Two killed in Road Accident

నల్లగొండ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన జిల్లా పరిధిలోని పాన్‌గల్ వద్ద శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. రోడ్డుపై నిల్చున్న ఇద్దరి పైకి లారీ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకరు కట్టంగూర్ మండలం ఐటిపాములకు చెందిన వ్యక్తిగా, మరో వ్యక్తి యాచకుడిగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two killed in Road Accident

Comments

comments