Search
Tuesday 20 November 2018
  • :
  • :

వరంగల్‌లో రోడ్డు ప్రమాదం…

School Bus Collided to Lorry in Road Accident in AP

వరంగల్: జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్లు వద్ద ఆర్‌టిసి బస్సు-లారీ ఒకదానొకటి ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఇక మృతిచెందిన వారిలో బస్సు డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికురాలు ఉన్నట్లు సమాచారం.

Comments

comments