Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

బైక్‌ను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు.. ఇద్దరి మృతి

Two killed in RTC Bus Collision with Bike in Adilabad District

ఆదిలాబాద్: జిల్లాలోని నేరేడిగొండ మండలం రోల్‌మామడ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ ఆర్‌టిసి బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లి, ఏడాదిన్నర కుమారుడు మృతి చెందారు. భర్తకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని బాధితులను బోథ్ మండలం కుచులాపూర్ వాసులుగా గుర్తించారు.

Comments

comments