Home తాజా వార్తలు ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు హతం…

ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు హతం…

 Two Maoists killed

హైదరాబాద్: జార్ఖండ్ రాష్ట్రంలోని డుమకా జిల్లా గోపికందర్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య  జరిగాయి. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.