Home జాతీయ వార్తలు మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టుల లొంగుబాటు

East Godavari : Two Maoists Surrender to Police

తూర్పుగోదావరి : ఇద్దరు మావోయిస్టులు తమ ఎదుట లొంగిపోయినట్టు జిల్లా ఎస్‌పి విశాల్ గున్ని తెలిపారు. లొంగిపోయిన వారిలో మడకం జోగా, దుర్గలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వీరు 27 కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు ఎస్‌పి చెప్పారు. హింసతో సాధించేది ఏమీ లేదని ఎస్‌పి వెల్లడించారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని ఆయన మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Two Maoists Surrender to Police at East Godavari