ఢిల్లీ: దీప్ విహార్ ప్రాంతంలో ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో పోలీస్తో సహా ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.