Home తాజా వార్తలు ట్రాలీ ఢీకొని ఇద్దరి మృతి

ట్రాలీ ఢీకొని ఇద్దరి మృతి

Accident

పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని బిపిఎల్ పారిశ్రామిక వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాలీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతులు చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.