Home తాజా వార్తలు ఆర్‌టిసి బస్సు-బైక్ ఢీ: ఇద్దరి మృతి

ఆర్‌టిసి బస్సు-బైక్ ఢీ: ఇద్దరి మృతి

Three Dead in Road Accident at Nalgonda Chityal

ఆంధ్రప్రదేశ్: కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద మంగళవారు ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సు-బైక్ ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మునగాలపాడుకు చెందిన సుదర్శన్, ప్రసాద్‌గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.