Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మరిది, వదిన గుండెపోటుతో మృతి

Heart-attack

తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. వ్యాపారి బోనగిరి సురేష్ గుండెపోటుతో మృతి చెందాడు. సురేష్ భౌతికకాయాన్ని చూసి గుండెపోటుతో వదిన కుప్పకూలింది. ఇద్దరు మృతి చెందడంతో తాండూరు, ఆసిఫాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

comments