Home తాజా వార్తలు ప్రైవేట్ బస్సు బోల్తా: ఇద్దరికి గాయాలు

ప్రైవేట్ బస్సు బోల్తా: ఇద్దరికి గాయాలు

Three Killed in Road Accident

కట్టంగూరు: నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పైవేట్ బస్సు బోల్తాపడి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి తెనాలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.