Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

మహాత్ముడికి నివాళిగా… 2 నిమిషాలు మౌనం

Mahatma-Gandhi

హైదరాబాద్: జాతిపిత మహాత్మగాంధీ 70వ వర్ధంతి సందర్భంగా రేపు(మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రెండు నిమిషాల పాటు రాష్ట్రవ్యాప్తంగా మౌనం పాటించాలని ఆదేశాలు జారీచేసింది. ఆ సమయంలో రోడ్లపై వాహనాల రాకపోకలను కూడా నిలిపివేయాల్సిందిగా అధికారులకు తెలిపింది. అలాగే సరిగ్గా ఉదయం 11 గంటలకు మౌనం పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించింది.

Comments

comments