Home తాజా వార్తలు తమిళనాడులో ఇద్దరు ఉన్నతాధికారులు ఔట్

తమిళనాడులో ఇద్దరు ఉన్నతాధికారులు ఔట్

Tamilnadu-1

చెన్నైః తమిళనాడు ప్రభుత్వంలో మరో ఇద్దరు బ్యూరోకాట్లు ఔటయ్యారు. మేనిఫెస్టో అమలు కోసం మాజీ సిఎం జయలలిత నియమించిన మాజీ ఐఎఎస్ అధికారిణి శాంతాషీలానాయర్ రాజీనామా చేయగా, తమిళనాడు ఇంటెలిజెన్స్ ఐజి సత్యమూర్తిని లీవ్‌పై వెళ్లమని సర్కార్ సూచించినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ ఐజి సత్యమూర్తి 10 రోజులు సెలువులో ఉన్నారు.