Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఇద్దరి మృతి

Road-Accident

ప్రకాశం : జిల్లాలోని కొత్తపట్నం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మండలంలోని ఈతముక్కల గ్రామంలో రెండు బైకులు ఢీకొన్న ఈ ప్రమాదం ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరి మృతదేహాలను పోస్టమార్టంకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments