Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

LORRY-ACCIDENT

వనపర్తి : పెబ్బేరు మండలం గుమ్మడంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గుమ్మడం క్రాస్ రోడ్డు వద్ద బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియరాలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two People died in road accident

Comments

comments