Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

తిరుమల కొండపై ప్రమాదం…

two people Injured in a Jeep- tanker accident

తిరుమల: తిరుమల కొండపై పాపవినాశనానికి వెళ్లే మార్గంలో సోమవారం సాయంత్రం నీటిని తరలించే ట్యాంకర్ అదుపు తప్పి రెండు జీపులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. గాయ పడిన వారిని చికిత్స నిమిత్తం తిరుమలలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనానలను తరలించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఈ ఘటనా పై పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments