Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

వ్యాన్‌ను ఢీకొన్న లారీ : ఇద్దరు మృతి

Two died in road accident at jagtial

యాదాద్రి భువనగిరి: భువనగిరి శివారు జగదేవ్‌పూర్ మంగళవారం రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన  లారీ  అదుపుతప్పి వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు ప్రాణాలు కొల్పోయారు. మృతులు హుసేనాబాద్‌కు చెందిన అశోక్, సురేశ్‌నాయక్‌లుగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చెేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Comments

comments