Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Three Killed in Road Accident in Bhupalapally

మేడ్చల్:  కీసర మండల పరిధిలోని రాంపల్లిలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ముగ్గురు యువకులు బైక్ పై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి బైక్ పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు ఘటన స్థలిలోనే మృతిచెందగా, మరోకరు చికిత్స పొందుతూ తనువు చాలించారు. మృతులను వెంకటేశ్(26), (జాన్25)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన భాస్కర్ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ ముగ్గురు యువకులు బిజెఆర్ నగర్ నివాసితులు. ఘట్ కేసర్ లో పెయింటింగ్ పని చేసి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Comments

comments