Home ఖమ్మం వాగులో కొట్టుకుపోయి ఇద్దరు మృతి

వాగులో కొట్టుకుపోయి ఇద్దరు మృతి

tg breaking newsఖమ్మం: అశ్వారావుపేట శివారు గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద ప్రమాదం జరిగింది. ఆదివారం కొండవాగులో కొట్టుకుపోయిన ఐదుగురిలో స్థానికులు ఇద్దరిని రక్షించారు. గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. కొండవాగులో గల్లంతైన సాయి(15) కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చెపట్టారు. మృతులు సరస్వతి(60), కల్యాణి(30)గా గుర్తించారు. ఆలయం వద్ద దర్శనం చేసుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన వాగునీటి వలన ఈ ప్రమాదం సంభవించింది. బాధితులు విజయవాడ వాసులుగా గుర్తించారు.