Home జాతీయ వార్తలు ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు

ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు

Two Persons Killed by Maoists in Name of Police Informers

ఛత్తీస్‌గఢ్ : రాజ్‌నంద్‌గావ్‌లో మంగళవారం రాత్రి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్‌ఫార్మర్ల పేరిట ఇద్దరిని మావోయిస్టులు హత్య చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టులు వదిలివెళ్లిన ఓ లేఖనుస్వాధీనం చేసుకున్నారు.ఈ క్రమంలో ఈ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Two Persons Killed by  Maoists in Name of  Police Informers