Home తాజా వార్తలు పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బస్సు: ఇద్దరి మృతి

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బస్సు: ఇద్దరి మృతి

Khairatabad Road Accident Drunk and Drive Case

పాట్నా: బిహార్ రాష్ట్రం సరన్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు వాహనాన్ని బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.