Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

బాంబు దాడిలో ఇద్దరు పోలీసులు మృతి

Two Policemen Killed in Bomb Attack

పెషావర్ : పోలీసుల వాహనాన్ని టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు చేసిన బాంబు దాడిలో ఇద్దరు పోలీసులు చనిపోయారు. మరొక పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అప్ఘన్ సరిహద్దులోని ఖైబర్ పంక్తువా ప్రావిన్స్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడికి పాల్పడిందెవరో తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

Two Policemen Killed in Bomb Attack

Comments

comments