Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఎదురుకాల్పులు: ఇద్దరు జవాన్ల మృతి

                  Indian-Army-Encounter

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని ఆదివారం ఉదయం షోపియాన్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. జవాన్లు- ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక తీవ్రవాది, ఇద్దరు జవాన్లు మృతి  చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. బండిపురాలో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. తీవ్రవాదుల దాడులను భారత్ సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతోంది.

Comments

comments