Home జోగులాంబ గద్వాల్ ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

                       Four People Missing in Same Family In Hyderabad

జోగులాంబగద్వాల: ఐజలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సల్మాన్, ఈర్షద్ కనిపించడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాలకు వెళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.