Home తాజా వార్తలు ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదుల హతం

ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదుల హతం

Srinagar : Encounter in Handwara at Jammu Kashmir

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం సోపోర్ జిల్లా ద్రుసు ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఇంకా కొందరు తీవ్రవాదులు తప్పించుకోవడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఘటనా స్థలి నుంచి మందుగుండు సామాగ్రి, ఎకె-రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.