Search
Saturday 17 November 2018
  • :
  • :

ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

Encounter

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది ఓ భవనంలో దాక్కున్నాడు. ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

Two Terrorists Encounter

Comments

comments