Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

Two Terrorists Encounter at Anantnag District

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. బుధవారం ఉదయం ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేస్తున్న భద్రతాబలగాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి తుపాకులు, భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Two Terrorists Encounter at Anantnag District

Comments

comments