Search
Thursday 15 November 2018
  • :
  • :

ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

Two Terrorists Encounter in Jammu Kashmir

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని సోపియాన్ జిల్లా కుందలాన్ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన జవానును ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Two Terrorists Encounter in Jammu Kashmir

Comments

comments