Home తాజా వార్తలు ఇద్దరు దొంగలు అరెస్టు

ఇద్దరు దొంగలు అరెస్టు

 acb-arrested-in-bribe-image

సికింద్రాబాద్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 27 తులాల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్, హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ఇద్దరు పలు దొంగతనాలకు పాల్పడినట్టు సమాచారం.