Search
Wednesday 26 September 2018
  • :
  • :

లారీ ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

Two died in road accident at jagtial

రంగారెడ్డి: జిల్లాలోని హయత్‌నగర్ పరిధిలో గల భాగ్యలత కాలనీ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు లారీ ఢీకొని ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

Comments

comments