Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

సముద్రంలో మునిగి ఇద్దరు మహిళలు మృతి

Two Women died with Drowing in Sea

కాకినాడ : వాకలపూడి ఎన్‌టిఆర్ బీచ్‌లో సోమవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. స్నానం కోసం సముద్రంలోకి దిగి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులు సామర్లకోట మండలం వేట్లపాలెం వాసులుగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కాకినాడ జిజిహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two Women died with Drowing in Sea

Comments

comments