Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

డివైడర్‌ను ఢీకొన్న బైక్ : ఇద్దరు మృతి

Bike-Accident

విజయవాడ : విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. భవానీపురం మార్కెట్ యార్డు సమీపంలో డివైడర్‌ను బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భవానీపురంకు చెందిన కొండారెడ్డి, తిరుపతి అనే యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two Young Men Died in Road Accident

Comments

comments