Home ఖమ్మం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Khammam : Two Young Men Killed in Road Accident
ఖమ్మం : పాలేరు పట్టణ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Two Young Men Killed in Road Accident at Khammam