Search
Sunday 23 September 2018
  • :
  • :

ఉబెర్ క్యాబ్ డ్రైవర్‌కు జీవిత ఖైదు

Uber-Cab-Driverఢిల్లీ : ఢిల్లీలోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని గత సంవత్సరం డిసెంబర్‌లో ఉబర్ క్యాబ్ డ్రైవర్ రేప్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉబర్ క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ యాదవ్‌ను దోషిగా ప్రకటించిన డిల్లీ ఫాస్ట్ ట్రక్ కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది. శివకుమార్‌కు శిక్ష విధించాకా అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శివకుమార్ తరుఫు న్యాయవాది ఆ కుటుంబం శివకుమార్ సంపాదన మీదే ఆధారపడి ఉందని దయచేసి అతని శిక్షను తగ్గించాలని కోర్టును కోరారు.

Comments

comments