Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఉగాండా యువతిపై అత్యాచారం

Uganda Woman Raped in Hyderabad

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఓ ఉగాండా యువతిపై గురువారం రాత్రి అత్యాచారం జరిగింది. ఆమె స్నేహితులే ఈ దారుణానికి ఒడిగట్టారు. గురువారం రాత్రి సదరు బాధిత యువతి తన స్నేహితులైన సూడాన్‌కు చెందిన యువకుల ప్లాట్‌కు వచ్చింది. వారు అక్కడ పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో వారు ఉగాండా యువతిపై అత్యాచారం చేశారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు సుడాన్‌కు చెందిన మహమ్మద్ ఫాగీర్, అమర్ హస్సన్‌లను అరెస్టు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Uganda Woman Raped in Hyderabad

Comments

comments