Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కలాంకు బాన్‌కీ మూన్ సంతాపం

???????????????????న్యూయార్క్: నగరంలోని ఇండియా శాశ్వత దౌత్య కార్యలయాన్ని ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు బాన్‌కీ మూన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం గారి చిత్రపటం వద్ద ఉంచిన సంతాప పూస్తకంలో బాన్‌కీ మూన్ తన సందేశాన్ని రాసి సంతకం చేశారు.

Comments

comments