Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

అవిశ్వాసం ఆఖరైతే.. మిగతా అస్త్రాలు ఏంటి..

Arun-Kumari

అమరావతి: కేంద్ర ప్రభుత్వం చట్టంలో చెప్పినవన్ని ఎపికి ఇవ్వలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అవిశ్వాసం ఆఖరైతే మిగతా అస్త్రాలు ఏంటని, కాంగ్రెస్ చేసిన చట్టాన్ని ఎందుకు మార్చడంలేదని కేంద్రాన్ని నిలదీశారు. చట్టంలో లేనివి ఇచ్చామని బిజెపి నేతలు చెబుతున్నారని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏం బయటపెడుతుందో చూద్దామన్నారు.

Comments

comments