Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

పెళ్లిలో అనుకోని అతిథి

TIGER

భోపాల్ : ఓ పెళ్లి వేడుకలో అనుకోని అతిథిలా వచ్చిన పులి సందడి చేసింది. పులి రాకతో పెళ్లి బృందం భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పెళ్లి వేడుకను అటవీ ప్రాంతంలో నిర్వహించడంతో పులి నేరుగా పెళ్లి మండపంలోకి వచ్చింది. దీంతో పెళ్లికి వచ్చిన వారందరూ భయాందోళనలకు గురయ్యారు. ఆ తరువాత ఆ పులి అడవిలోకి పారిపోవడంతో పెళ్లి బృందం ఊపిరి పీల్చుకుంది. పులి రాకపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో, ఆ పులి ఆచూకీ కోసం వారు గాలింపు చర్యలు చేపట్టారు.

Unexpected Guest at the Wedding

Comments

comments