Home జాతీయ వార్తలు జిఎస్‌టి కౌన్సిల్ ఏర్పాటుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం

జిఎస్‌టి కౌన్సిల్ ఏర్పాటుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం

gstన్యూఢిల్లీ : జిఎస్‌టి కౌన్సిల్ ఏర్పాటుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ నేతృత్వంలో జిఎస్‌టి కౌన్సిల్ ఏర్పాటు కానుంది. ఈనెల 22, 23న జిఎస్‌టి కౌన్సిల్ తొలి సమావేశం జరగనుంది. జిఎస్‌టి అమలు, ఇతరత్రా అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.